కన్నవారికి.. నైనానందం!

ఎనిమిదేండ్లకే పదో తరగతి పాస్‌. కానీ, బడి ఎలా ఉంటుందో తెలియదు. పదేండ్లకే ఇంటర్‌ కాలేజ్‌ టాపర్‌. కానీ, క్యాంపస్‌ వాతావరణాన్ని చూడలేదు. యూనివర్సిటీకి వెళ్లకుండానే ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి. కానీ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం ఆపలేదు. బాల్యం నుంచీ ప్రోగ్రెస్‌కార్డు మొహం చూడకపోయినా.. తన జీవితంలోని ప్రతి ప్రోగ్రెస్‌ను ప్రపంచం ముందుపెట్టింది నైనా జైస్వాల్‌. బాల మేధావిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా.. ఆమె ప్రయాణం ఆసక్తికరం, ఆశ్చర్యకరం. అమ్మ భాగ్య లక్ష్మి, నాన్న అశ్విన్‌ జైస్వాల్‌, తమ్ముడు అగస్త్య, తను.. నైనా ఇల్లే ఓ ఓపెన్‌ స్కూల్‌. ఆ ముచ్చటైన కుటుంబంతో మాటలు కలుపుదాం..

ఎనిమిదేండ్లకే పదో తరగతి పాస్‌. కానీ, బడి ఎలా ఉంటుందో తెలియదు. పదేండ్లకే ఇంటర్‌ కాలేజ్‌ టాపర్‌. కానీ, క్యాంపస్‌ వాతావరణాన్ని చూడలేదు. యూనివర్సిటీకి వెళ్లకుండానే ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి. కానీ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం ఆపలేదు. బాల్యం నుంచీ ప్రోగ్రెస్‌కార్డు మొహం చూడకపోయినా.. తన జీవితంలోని ప్రతి ప్రోగ్రెస్‌ను ప్రపంచం ముందుపెట్టింది నైనా జైస్వాల్‌. బాల మేధావిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా.. ఆమె ప్రయాణం ఆసక్తికరం, ఆశ్చర్యకరం. అమ్మ భాగ్య లక్ష్మి, నాన్న అశ్విన్‌ జైస్వాల్‌, తమ్ముడు అగస్త్య, తను.. నైనా ఇల్లే ఓ ఓపెన్‌ స్కూల్‌. ఆ ముచ్చటైన కుటుంబంతో మాటలు కలుపుదాం..తల్లీకూతుళ్లు ఒకేసారి ఎల్‌ఎల్‌బీ చదివి, ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. నైనా కోసమే ఎల్‌ఎల్‌బీ చేశారని విన్నాం నిజమేనా?తల్లి, న్యూట్రిషనిస్టు, ఆర్టిస్ట్‌, ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలిగా మీ ప్రయాణం ఎలా ఉంది?ఇవన్నీ చేయడానికి మీకు సమయం సరిపోతుందా? టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి చెప్పండి?టీచర్‌ ఉద్యోగాన్ని వదిలేసుకొని, ఇష్టమైన రెజ్లింగ్‌ను కాదనుకొని, పిల్లల కోసమే ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం చెయ్యడం, స్పోర్ట్స్‌ కోచ్‌గా మారడం ఎందుకు?టేబుల్‌ టెన్నిస్‌ నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఆ ఆటే ఎందుకు నేర్పించారు?మహిళా సాధికారతపైనే పీహెచ్‌డీ చేస్తున్నారని తెలిసింది? మీ క్షేత్రస్థాయి పరిశోధనలో ఏం గమనించారు?ఒకవైపు దేశానికి ఒలింపిక్స్‌ మెడల్‌ అందించాలని అనుకుంటున్నారు.. మరోవైపు సివిల్స్‌? ఎలా బ్యాలెన్స్‌ చేస్తారు?మీ జీవితం ప్రతి మలుపులో అమ్మానాన్న ఉన్నారు. వారి త్యాగాలకు మీరిచ్చే కానుక?