Telangana : 7 గంటల్లో 75సార్లు జాతీయ గీతాలాపన.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో టాలెంట్ విమెన్‌కు చోటు

KARIMNAGAR KARIMNAGAR RESIDENT ARCHANA HAS CREATED A WORLD BOOK OF RECORD BY SINGING THE NATIONAL ANTHEM 75 TIMES IN SEVEN HOURS SNR KNR

Telangana : 7 గంటల్లో 75సార్లు జాతీయ గీతాలాపన.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో టాలెంట్ విమెన్‌కు చోటు

Telangana: కరీంనగర్‌కు చెందిన ఓ విద్యావంతురాలు అద్బుతమైన ప్రతిభను చాటుకున్నారు. జాతీయ గీతం మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా 7గంటల్లో 75సార్లు జనగణమన గీతాన్ని ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. అర్చన పండుగ ప్రతిభకు పలువురు ప్రశంసించారు.