India@75 : అంతరిక్షం నుంచి భారత్ కు శుభాకాంక్షలు చెప్పిన సమంత

Samantha Cristoforetti Wishes To India : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశావ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌(Azadi Ka Amruth Mahostav)పేరుతో కేంద్రం ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.