IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో ఉచితంగా కంప్యూటర్ సైన్స్‌ కోర్సులు.. జేఈఈ స్కోర్‌తో సంబంధం లేకుండానే..

IIT MADRAS FREE COMPUTER SCIENCE COURSES AT IIT MADRAS REGARDLESS OF JEE SCORE GH VB

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో ఉచితంగా కంప్యూటర్ సైన్స్‌ కోర్సులు.. జేఈఈ స్కోర్‌తో సంబంధం లేకుండానే..

దేశంలోని ఐఐటీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ తాజాగా కంప్యూటర్ సైన్స్‌లో అత్యంత నాణ్యమైన కోర్సులను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంది.