Engineering Course: ఆ బ్రాంచ్ పై పెరగుతున్న ఆసక్తి.. ఈ సంవత్సరం భారీగా పెరగనున్న సీట్లు..

GROWING INTEREST IN COMPUTER SCIENCE BRANCH SEATS THAT WILL GROW MASSIVELY THIS YEAR 2022 23 FULL DETAILS HERE VB

Engineering Course: ఆ బ్రాంచ్ పై పెరగుతున్న ఆసక్తి.. ఈ సంవత్సరం భారీగా పెరగనున్న సీట్లు..

ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చేయడానికి ఇష్టపడతారు. అందులో కూడా ఎక్కువగా డిమాండ్ ఉన్న మెకానికల్, సీఎస్ఈ, ఈసీఈ, సివిల్ మరియు ఐటీ వంటి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే రాను రాను ఈ ట్రెండ్ మారుతోంది.