Google India: కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఆ ప్రోగ్రాం ద్వారా క్యాష్ ఫ్రైజ్ పొందే అవకాశం..

GOOGLE INDIA INVITES APPLICATIONS FOR GIRL HACKATHON CHECK DEADLINE HOW TO APPLY ELIGIBILITY BUILDYOURFUTURE WITHGOOGLE COM GH VB

Google India: కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఆ ప్రోగ్రాం ద్వారా క్యాష్ ఫ్రైజ్ పొందే అవకాశం..

గర్ల్ హ్యాకథాన్ 2022 (Girl Hackathon) అనే ఓ లేటెస్ట్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులకు క్యాష్‌ప్రైజ్ ఆఫర్ చేస్తోంది గూగుల్. అంతేకాదు, గూగుల్‌లో జాబ్ సంపాదించేందుకు ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ కూడా అందిస్తోంది.