Business Ideas: ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఇంట్లో హాయిగా కూర్చునే లక్షల్లో సంపాదన

BUSINESS IDEAS IN TELUGU START MUNAGA DRUMSTICK FARMING WITH LOW INVESTMENT YOU CAN EARN LAKHS OF RUPEES SK

Business Ideas: ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఇంట్లో హాయిగా కూర్చునే లక్షల్లో సంపాదన

Drumstick Farming : ఒక ఎకరంలో 1,200 మొక్కలు నాటుకోవచ్చు. ఇందుకు దాదాపు రూ.50,000-60,000 ఖర్చు అవుతుంది. ఒక్కసారి మొక్కలు నాటమంటే చాలు.. అవే పెరుగుతాయి. అది కూడా తక్కువ సమయంలో ఏపుగా ఎదుగుతాయి.