Business Ideas: తల వెంట్రుకలతో వ్యాపారం.. కిలోకు రూ.25వేలు.. కోట్లకు కోట్ల ఆదాయం గ్యారంటీ..

BUSINESS IDEA START FALLEN HAIR 20 25 THOUSAND PER KG SOLD TO FOREIGN COUNTRIES YOU CAN EARN CRORES OF RUPEES SK

Business Ideas: తల వెంట్రుకలతో వ్యాపారం.. కిలోకు రూ.25వేలు.. కోట్లకు కోట్ల ఆదాయం గ్యారంటీ..

Business Ideas | Hair Business: జుట్టు నాణ్యత బట్టి ధర ఉంటుంది. తక్కువలో తక్కువ.. కిలోకు రూ.8వేల నుంచి 10 వేల ధర పలుకుతుంది. వెంట్రుకల మరింత నాణ్యంగా ఉంటే ఈజీగా రూ.20వేల నుంచి 25 వరకు ధర లభిస్తుంది. ఎంత పొడవు ఉంటే.. అంత ఎక్కువ రేటు వస్తుంది.