SAI Recruitment 2022: కోచ్‌గా ఎదిగేందుకు సువర్ణావకాశం.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

SAI Recruitment 2022: కోచ్‌గా ఎదిగేందుకు సువర్ణావకాశం.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన స్పోర్ట్స్‌ కోచ్‌ పోస్టుల (Chief Coach Posts) భర్తీకి అర్హులైన..

SAI Chief Coach Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన స్పోర్ట్స్‌ కోచ్‌ పోస్టుల (Chief Coach Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

అర్హతలు: పారా ఒలింపిక్స్‌/పారా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెడల్‌ సాధించి ఉండాలి. లేదా అంతర్జాతీయ పారా ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొని ఉండాలి. అలాగే కోచ్‌గా అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.