అక్కడ 109 శాతం పోలింగ్ జరిగిందా? ఇదేం చోద్యం అంటున్న టీడీపీ | Records says 109 percent polling in a booth in Kodur Assembly, How is possible? TDP Asks EC– News18 Telugu

కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో 109 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు నివేదిక ఇవ్వడంపై వర్ల రామయ్య మండిపడ్డారు.