మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ బస్సులు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎల్ అండ్ టీ కంపెనీ శుభవార్త చెప్పింది. దుర్గం చెరువు, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉచిత  షెటిల్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో రైలు స్టేషన్ల నుంచి ఆఫీసుల వరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, 2లక్షల 60 చేరగా బుధవారం ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో మరో 304 వేల మంది  ప్రయాణిస్తున్నారు.

గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు ఈ సర్వీసులు అందుబాటులో  ఉంటాయి. మెట్రోరైడర్ షిప్ వేల మంది అదనంగా రైళ్లలో తిరిగారు. ఇటీవలే మొదలైన హైటెక్ సిటీ మార్గంలో రోజుకు