కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌‌తో శృంగారం... ఆపై జైలుకు - TV9 Telugu California mom, 41, will avoid jail for having sex with BOTH of her teenage daughters' boyfriends, aged 14 and 15, after plying them with alcohol and cigars

ఆమె వయసు 41 ఏళ్లు. పెళ్లై టీనేజ్ వయసులో ఉన్న ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కానీ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా..వయసు పెరిగినా ఆమె కోరికలు మాత్రం చావలేదు. తన కోరికలు తీర్చుకోవడానికి కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంది. 15, 16 ఏళ్ల టీనేజ్ కుర్రాళ్లతో శృంగారం జరిపింది. విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తోంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన.. అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా ఏరియాలో వెలుగుచూసింది. కాలిఫోర్నియాకు చెందిన లైటిల్ అనే 41 ఏళ్ల మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. టీనేజ్ వయసులో ఉన్న ఆ ఇద్దరు కూతుర్లు…స్కూల్ విద్యను అభ్యశిస్తున్నారు. వారు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి, తల్లికి పరిచయం చేశారు. వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న లైటిల్… వారితో శృంగారం చేసింది. ఇద్దరు కుర్రాల్లను కారులో విసేలియాకు తీసుకెళ్లింది. అక్కడ వారికి మందు, సిగరెట్స్ అందించింది. ఆ తర్వాత శృంగారం చేయాల్సిందిగా వారిని బలవంతం చేసింది. ఇలా ఇద్దరితో కలిసి 21 సార్లు సెక్స్ చేసినట్టు డాక్టర్లు గుర్తించారు.  లైటిల్ భర్త వారిపై చూపించే ఆప్యాయతకు గిల్ట్ ఫీల్ అయిన వారిలోని ఓ కుర్రాడు ఆ తర్వాత నుంచి ఆమెతో కలవడం మానేశాడు.

అయితే అతన్ని వదిలిపెట్టడం ఇష్టం లేని లైటిల్… తరుచూ కలిసి శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టింది. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా లైటిల్ టీనేజ్ కుర్రాలతో సెక్స్ చేసిందని తేలింది. దీంతో లైటిల్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌తో సెక్స్ జరిపిన భార్య నుంచి విడాకులు కోరుతూ లైటిల్ భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.